రెడ్‌మీ నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్! ఏడు వేలకే బోలెడు ఫీచర్లు!February 15, 2024 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ నుంచి కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. కేవలం రూ.7,299 ధరకు లభిస్తున్న ఈ మొబైల్ లో బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి.