Redmi 13C 5G | 50-మెగాపిక్సెల్స్ కెమెరాతో రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్.. ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్ ఇదే.. ఇవీ డిటైల్స్December 7, 2023 Redmi 13C 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్‌మీ తన రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.