Redmi 13C

Redmi 13C 4G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ షియోమీ స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ 13సీ 4జీ ఫోన్ (Redmi 13C 4G) త్వ‌ర‌లోనే మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.