Redmi

ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి త్వరలో ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ‘రెడ్‌మీ టర్బో3’ పేరుతో ఆ సిరీస్ నుంచి మొదటి మొబైల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

అతితక్కువ ధరకు ఫోన్ కొనాలనుకుంటే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న ‘రెడ్ మీ 12సీ’ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చు. రెడ్‌మీ 12 సీ మొబైల్ అసలు ధర రూ.13,999కాగా అమెజాన్ ఆఫర్ కింది రూ.6,799కే లభిస్తుంది.

Redmi K70E | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ కే70ఈ (Redmi K70E) త్వ‌ర‌లో మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Redmi Note 12 Pro 5G | షియోమీ స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ.. భార‌త్ మార్కెట్లో త‌న రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ (Redmi Note 12 Pro 5G) కొత్త స్టోరేజీ వేరియంట్ ఆవిష్క‌రించింది.