ప్రకృతి పలకరిస్తేపచ్చని వెచ్చని ఊహలఊయలప్రకృతి వికృతి ఐతే విలయాల విధ్వంసకాండ జనజీవిత జాగృతిలో కమనీయపు పిలుపువనజీవిత ఆకృతిలో రమణీయపు మలుపుపచ్చపచ్చని తరువుల విరులు వెదజల్లే ప్రగతి పరిమళాల…
Reddy Padmavathi
పాతికేళ్ళు పనిచేసిన నా పాఠశాలలోజ్ఞాపకాలగనికోసం వెతుకుతున్నామనసు మూలలు వెతికితేతవ్వుతున్న కొద్దీ గుట్టలుగుట్టలుగాజ్ఞాపకాలు వెలికి వస్తూనే ఉన్నాయిబెరుకు బెరుకుగా మొదటిఅడుగేసిన తీయని జ్ఞాపకo!!పేదరికాన్ని వదిలి పెద్దరికాన్నితెచ్చుకొన్న ఒక జ్ఞాపకo!!పసిపిల్లల…
బంధాలు భారమై బ్రతుకు హేయమైకన్నవారు కడుపున పుట్టినవారు కడు హీనంగా దీనంగా చూస్తేవృద్ధాశ్రమాలు పుట్టుకొస్తాయి వృద్ధాప్యం ప్రతీ ఒక్కరినీ పలకరిస్తుంది ఏ ఒక్కరూ మినహాయింపు కాదన్నసత్యమది దేహమనే…
తొలికోడి కూసెను రెక్కలల్లార్చి మలికోడి కూసెను తెలతెల్లవారేతామర..తంగేడు…కలువలన్ పూసేవాకిట కల్లాపి వేవేల ముగ్గులున్ మజ్జిగ కవ్వముల్ మృధుమధురవీణ పక్షుల కిలకిలా బహు పసందుగాను మోట గిలకలబావి మంజీరధ్వనులు…
పల్లకిలో పెళ్లి కూతురుగా సిగ్గు దొంతరలు ఒలికించి వధువుగా నాఇంట మెట్టెల సవ్వడితో అడుగిడి పలకరింతల పులకింతల పంట పండించిన నాడు జీవితంలో నవవసంతం కురిపించిన నేడు…
చెలీ..మందారాల అరుణిమనై..తామరతూడుల సెలయేరునై వేకువరెక్కల వెన్నెలనై…వెలుగువాకిలిని చుట్టుకొనివెన్నెలదారులు వెతుక్కొని..తేనెలసోనలు కలలుగని వెలుగు రేఖనై విచ్చుకొని…వేకువనై నేనొస్తాను!!! పున్నమివెన్నెల పూలదారుల…పూచేపూవు కాచేనవ్వు మనసున మీటి ఎడదను తాకి..ఎన్నోతలపుల ఎదురుతెన్నులుకాచే…
గాయం రక్తాశ్రువులై స్పర్శించినపుడుచెమ్మగానైనా తడిమిన చెలిమికర్తవ్యనిర్వహణలోకఠినశిల అయినప్పుడువధ్య శిలలా జీవితంవిషపుకోరలకు బలైనప్పుడు కాలయవనికపై బ్రతుకుచిత్రంకాలిబూడిదయినప్పుడుఅనంతంగా సాగే అపరిష్కృతసమస్యలకి అలంబనేదీ కానరానపుడుచేతనత్వాల వేదికేదీ చేతికందనపుడు ఆత్మబలిదానంలో కూడాఅట్టడుగు స్వరంఆణువంతైనా…