ఎర్రమట్టి పాపం ఎవరిది..?July 18, 2024 ఎర్ర మట్టి దిబ్బల తవ్వకం వెనక బులుగు ముఠా ఉందని, విచారణ మొదలైందని, ఎవర్నీ వదిలిపెట్టేది లేదని టీడీపీ అంటోంది.