red book

హత్య చేసిన వారినే కాదు, చేయించిన వారిని కూడా జైలులో పెట్టాలన్నారు జగన్. ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలకు సంబంధించిన కేసుల్లో చంద్రబాబు, లోకేష్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు.

రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీని దహించి వేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ రెడ్ బుక్ ని గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ వేశారు.