ఇరాన్లో 66.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుJuly 18, 2023 అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.