Rear Seat Belt Alaram | రేర్ సీట్ బెల్ట్ అలారం తప్పనిసరి.. కార్ల తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!March 17, 2024 Rear Seat Belt Alaram | 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విక్రయించే అన్ని కార్లలో రేర్ సీట్ బెల్ట్ అలారం ఫీచర్ అమర్చాలని కార్ల తయారీ సంస్థలను ఆదేశించింది.