Realme P1 5G Series | రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల సేల్స్ ప్రారంభం.. లాంచింగ్ ఆఫర్‌గా రూ.2000 వరకూ డిస్కౌంట్..!April 22, 2024 Realme P1 5G Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల విక్రయాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జరుగుతాయి.