Realme Narzo N65

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ పదివేల రూపాయల బడ్జెట్‌లో ఓ కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. ‘రియల్‌మీ నార్జో ఎన్ 65(Realme Narzo N65)’పేరుతో రిలీజైన ఈ మొబైల్ ఈ నెల 31 న సేల్‌కు రెడీ అవుతుంది.