Realme Narzo N53

Realme Narzo N53 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) గ‌త మే నెల‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Realme Narzo N53: `స్లిమ్మెస్ట్ రియ‌ల్‌మీ స్మార్ట్ ఫోన్‌`.. రియ‌ల్ మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) భార‌త్ మార్కెట్‌లోకి ఎంట‌ర‌య్యే ముహూర్తం ఖ‌రారైంది.