Realme Narzo 70

ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. తమ నార్జో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. రూ.12,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

Realme Narzo 70 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో 70 (Realme Narzo 70 Series) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.