Realme Narzo

Realme Narzo 70 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ నార్జో 70 (Realme Narzo 70 Series) సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Realme – Valentine’s Day Sale | రియ‌ల్‌మీ నార్జో సిరీస్‌ (Realme Narzo Series) ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. మంగ‌ళ‌వారం నుంచి ఈ సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12 వ‌ర‌కు వాలెంటైన్స్ డే సేల్స్ కొన‌సాగుతాయి.