రియల్మీ నుంచి మిడ్రేంజ్ గేమింగ్ ఫోన్! ఫీచర్లివే..June 17, 2024 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ లేటెస్ట్గా మిడ్ రేంజ్ బడ్జెట్లో ఒక గేమింగ్ ఫోన్ను లాంఛ్ చేసింది.