Realme C65 5G

రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ సీ65 5జీ’ ఫోన్ రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది.

Realme C65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) త‌న రియ‌ల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌ను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ ఫోన్ బ‌డ్జెట్ లోనే రూ.10 వేల లోపు ధ‌ర‌కే అందుబాటులో ఉంటుంద‌ని భావిస్తున్నారు.