Realme C61 | రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్‌లీ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ సీ61 ఆవిష్కరణ రేపే..!June 27, 2024 Realme C61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ (Realme) తన మరో బడ్జెట్ ఫ్రెండ్‌లీ ఫోన్ రియల్‌మీ సీ 61 ( Realme C61) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది.