Realme C53 | 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. ఇవీ డిటైల్స్..!July 20, 2023 Realme C53 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్ మీ (Realme) భారత్ మార్కెట్లోకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియల్ మీ సీ53 4జీ (Realme C53), రియల్‌మీ పాడ్-2లను ఆవిష్కరించింది.