Realme 11 5G | 23న భారత్ మార్కెట్లోకి రియల్‌మీ మిడ్ రేంజ్ ఫోన్ రియల్‌మీ11 5జీ.. ఇవీ డిటైల్స్!August 16, 2023 Realme 11 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన రియల్‌మీ11 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.