రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 13 ప్రో (Realme 13 Pro)’, ‘రియల్‌మీ13 ప్లస్ (Realme 13 Pro plus)’ అను రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి.
Realme
రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ నార్జో ఎన్61 (Realme Narzo N61)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. ఇందులో మంచి కెమెరా, బ్యాటరీతోపాటు ఐపీ 54 రేటింగ్ కూడా ఉంది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. ‘రియల్‌మీ సీ63(Realme C63)’ పేరుతో ఓ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.
Realme C61 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ (Realme) తన మరో బడ్జెట్ ఫ్రెండ్‌లీ ఫోన్ రియల్‌మీ సీ 61 ( Realme C61) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారు చేసింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ జీటీ 6టీ’ మొబైల్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) ఫోన్‌ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ సీ65 5జీ’ ఫోన్ రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ.. తమ నార్జో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేసింది. రూ.12,000 బడ్జెట్‌లో మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.
Realme C65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తన రియల్‌మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ బడ్జెట్ లోనే రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
Realme | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) తాజాగా రియల్‌మీ పీ1 5జీ సిరీస్ (Realme P1 5G) పోన్లను బారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G) సిరీస్‌లో రియల్‌మీ పీ1 5జీ (Realme P1 5G), రియల్‌మీ పీ1 ప్రో 5జీ ( (Realme P1 Pro 5G) ఫోన్లు ఉన్నాయి.