మన రచనల ఆయుష్షు ఎంత?December 3, 2022 చదవడం ఒక అభిరుచి. ఈ అభిరుచి ఉన్నవారు పుస్తకాలు చదువుతారు. లేనివారు ఇతరేతర కాలక్షేపాలతో కాలాన్ని కరిగిస్తారు. సెకండ్ షోకు వెళ్ళి సినిమా చూడాలనే ఆసక్తి కలవారు ఉంటారు.