Reacts

వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోవడంతో జట్టు సభ్యులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, వారిని అలా చూడటం చాలా కష్టంగా అనిపించిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపారు.