క్లైమాక్స్ మార్చేసి 20 ఏళ్ల తర్వాత ‘బాబా’ రీ రిలీజ్ .. డబ్బింగ్ కూడా చెప్పేసిన రజనీNovember 28, 2022 డిసెంబర్ 12వ తేదీన రజనీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న బాబా ఎటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న సినిమాకు రజనీకాంత్ వంటి అగ్ర హీరో మళ్లీ డబ్బింగ్ చెప్పడం విశేషం.