కోడలా కోడలా ..కొడుకు పెళ్ళామాJanuary 18, 2023 ఊరికి ఉత్తరాన కాపురముండే రంగమ్మ రెండవ కొడుక్కి ఘనంగా పెండ్లి జరిగింది. రంగమ్మకి అందాల భరిణకోడలిగా దొరికిందని ఊరు ఊరంతా గుసగుసలాడింది. తనకివయసు పైబడిందనివంట పనులన్నీ కోడలకి…