Maruti Suzuki – RC Bhargava | బుల్లి కార్లకు మున్ముందు ఫుల్ గిరాకీ.. మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ బార్గవ ఏం చెప్పారంటే..?!January 1, 2024 Maruti Suzuki – RC Bhargava | దేశ వృద్ధిరేటుతో ఆటోమొబైల్ రంగ గ్రోత్ ఆధార పడి ఉంటుందని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ తేల్చి చెప్పారు.