RBI

Paytm | ఆర్బీఐ నిసేధం విధించిన 10 రోజుల్లో కంపెనీ స్టాక్ సుమారు 55 శాతం న‌ష్ట‌పోయింది. త‌ద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.26 వేల కోట్లు కోల్పోయింది.

RBI Repo Rate | ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్షా క‌మిటీ వ‌రుస‌గా ఆరోసారి రెపోరేట్ 6.5 శాతంగా కొన‌సాగిస్తూ నిర్ణయం తీసుకున్న‌ది.