RBI MPC Meeting

RBI-Repo Rate | ఆర్బీఐ మ‌రో ద‌ఫా రెపోరేట్ య‌ధాత‌థంగా 6.5 శాతంగా కొన‌సాగిస్తూ త‌న ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ (ఎంపీసీ)లో నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇలా రెపోరేట్ య‌ధాత‌థంగా కొన‌సాగిస్తూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇది ఎనిమిదో సారి.