Raveena Tandon | రూ.100 కోట్లు పరువు నష్టంJune 19, 2024 Raveena Tandon – తనపై తప్పుడు వీడియో ప్రచురించిన ఓ జర్నలిస్టుపై రవీనా టాండన్ ఫైర్ అయింది. అతడిపై ఏకంగా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసింది.