Ratan Tata

మహారాష్ట్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా ‘భార‌తర‌త్న’ ఇవ్వాల‌ని కేంద్రప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.