Rashmika | మరో పవర్ ఫుల్ పాత్రలో రష్మికJune 13, 2024 Rashmika – యానిమల్ లో బలమైన పాత్ర పోషించింది రష్మిక. ఇప్పుడు మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. అదే సికిందర్ మూవీ.