రష్మిక మందన్నకి కిషన్ రెడ్డి అభినందనలు ఎందుకంటే?October 16, 2024 సైబర్ నేరాల అవగాహన అంబాసిడర్‌గా హీరోయిన్ రష్మిక మందన్నాని కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.