Rashmika

విజయ్ – రష్మిక మొదటిసారి గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వెంటనే వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమా కోసం పనిచేశారు.