కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలుAugust 19, 2024 బాధితురాలి శరీర భాగాల్లో గాయాలను ధృవీకరించారు వైద్యులు. మొత్తం 14 గాయాలైనట్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు.
సుప్రీంకోర్టుకు చేరిన కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసుAugust 18, 2024 దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.