rape charges

శ్రీలంక జాతీయ ఆటగాడు దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. గుణతిలకను ఆస్ట్రేలియాలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాల‌పై అరెస్టు చేయడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.