ఎల్లుండి నుంచి రైల్వేతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి
Ranji Trophy
రోహిత్ సహా ఆ జట్టు టాప్ బ్యాటర్లను హడలెత్తించిన జమ్ముకశ్మీర్ బౌలర్
రంజీ ట్రోఫీలో ముంబయి జట్టులో టీమిండియా కెప్టెన్
దేశవాళీ క్రికెట్ పై యువ క్రికెటర్ల మొగ్గు
ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు నేలకూల్చిన హర్యానా బౌలర్
కొత్త చరిత్ర సృష్టించిన గోవా బ్యాటర్లు
దేశవాళీ క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ ఫీజు ఇక రెట్టింపు కానుంది.
భారత క్రికెట్ చిరునామా ముంబై దేశవాళీ రంజీ ట్రోఫీకి మరోపేరుగా నిలిచింది. రికార్డుస్థాయిలో 42వ టైటిల్ నెగ్గి తన రికార్డును తానే అధిగమించింది.
రంజీట్రోఫీ చరిత్రలోనే రికార్డుస్థాయిలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై 42వ టైటిల్ తో తన రికార్డును తానే బద్దలు కొట్టడానికి రంగం సిద్ధం చేసుకొంది.
దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ టైటిల్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ముంబై 42వ టైటిల్ కు గురి పెట్టింది.