శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నంతపని చేశాడు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపాడు. పార్లమెంటు ఎదుట నిరసన తెలుపుతున్న ప్రజలపై అర్దరాత్రి సైన్యం, పోలీసులు దాడి చేశారు.…
ఆర్థిక సంక్షోభం, ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక లో ఎట్టకేలకు ప్రశాంతంగా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.