35 Chinna Katha Kaadu | రానా సినిమాకు మరో రిలీజ్ డేట్August 26, 2024 35 Chinna Katha Kaadu – లెక్క ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిన్న సినిమాకు ఇప్పుడు కొత్త విడుదల తేదీ ఖరారు చేశారు.