రానా దగ్గుబాటిపై సమంత ప్రశంసలు..అందుకోసమేనా ?October 8, 2024 మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సామ్ తొలిసారి కనిపించారు. హీరో రానా దగ్గుబాటిపై సమంత ప్రశంసలు కురిపించారు