Ramcharan | చరణ్-బుచ్చిబాబు సినిమా సిద్ధంJune 21, 2024 Ramcharan – బుచ్చిబాబుతో చేయాల్సిన రామ్ చరణ్ సినిమా మెల్లమెల్లగా ఊపందుకుంటోంది. ఈ సినిమా కోసం మేకోవర్ అవ్వబోతున్నాడు చరణ్.