Ramadan

ముందుగా “రమదాన్” అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు “రంజాన్” అని అంటారు. వాస్తవానికి అది ‎رَمَضَان రమదాన్” అని పిలవాలి పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”.