భావన: కర్మఫలితంNovember 5, 2023 మనం జీవితంలో ఏవేవో చేస్తుంటాం.ఆ పనులే మనచేత మరికొన్నింటినిచేయిస్తాయి. మనకి తెలిసి కొన్ని,తెలియకుండానే కొన్ని పనులు చేస్తూనేఉంటాం. వీటినే కర్మల చక్రమని వేదాంతంచెబుతుంది. గతంలో చేసినవాటిని ప్రారబ్ధకర్మలంటారు.…