Ram Pothineni | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్June 5, 2024 Ram Pothineni – డబుల్ ఇస్మార్ట్ సినిమాను కొలిక్కి తీసుకొచ్చిన రామ్ పోతినేని, ఇప్పుడు మరో మూవీ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు.