సుబ్బారావు హోటల్లో ఇడ్లీ ధరలాగే ‘పుష్ప2’ టికెట్ రేట్స్December 4, 2024 లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ బట్టల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవీ ట్వీట్