Rally Prasad

“సోజారాజకుమారీ …సోజా …” హమ్ చేసుకుంటూ నడుస్తున్నాడు సౌమిత్రి. సైగల్ నాయుడూ, భుజాన బేగ్ తగిలించుకుని రమణా మాట్లాడుకుంటూ వస్తున్నారు. తేనంపేట నుండి శోభనాచల స్టూడియోకి వచ్చారు.…