Aman Preet | డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడుJuly 15, 2024 Aman Preet – రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.