కొండా సురేఖకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్October 3, 2024 నాకు పొలిటికల్ పార్టీ, ఏ వ్యక్తితో సంబంధం లేదని బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ క్లారిటీ ఇచ్చింది.