Rakul Preet Singh,Gym

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో రకుల్ 80 కేజీల బరువును లిఫ్ట్ చేసే సమయంలో ఆమె వెన్నుముక్కకు గాయం అయినట్లు టాక్.