Rakul Preet | చాలా ఆత్రుతగా ఉందిJuly 9, 2024 Rakul Preet Singh – లాంగ్ గ్యాప్ తర్వాత భారతీయుడు-2తో తెలుగులోకొస్తోంది రకుల్. ఈ సినిమా రిజల్ట్ పై ఆమె చాలా ఆత్రుతగా ఉంది.