రక్త పరిమళంMarch 10, 2023 ఇది మామూలు వాసన కాదునెత్తుటి నెత్తావి.ఇది రేజర్ కంపెనీతయారీ లోపం కావచ్చు,నా పరధ్యానమూ కావచ్చు.షేవింగ్ చేసుకుంటుంటేపగిలిన గాటులోంచిఉరలిన ఎర్రటి అందమైనపగడపు బిందువు.దృశ్యం ఎప్పుడూ సగమేచురుక్కుమనే మంట కనపడేది…