Raksha Bandhan 2023

అమ్మలోని ‘అ’కారం నాన్నలోని ‘న్న’కారం కలిస్తే అన్నఅన్నమాట నిజమే ననిపించింది నేను మాతృమూర్తినైనపుడు.చిన్నపుడు చీటికి మాటికి పెన్సిల్, బలపాల ముక్కలని, అమ్మ ఇచ్చిన నావంతు చేగోడీలు, మిఠాయిలు…

నా పసి వయస్సులో చిరుగజ్జెల అడుగులతో,తెనాలిలో మా స్కూలు కు వచ్చిన కళాతపస్విని ఆహ్వానిస్తుంటే అక్కి నేని అప్యాయంగా తలనిమురుతూ ఆశీస్సులు అందించిన ఆనాటి అన్నయ్యరూపం నాలో…

ప్రియమైన పెద్ద బాబూ!ఎక్కడ వున్నా నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నువ్వు అన్నయ్య వైనా ఇంట్లో అందరికి పెద్దబాబు అని ప్రేమగా పిలవటమే అలవాటు.గోపీచంద్ గారి పెద్దకొడుకువి,…

మోహనన్నయ్యా..! నాకు తెలియదు కానీ అమ్మ చెప్పేది. నేను పుట్టినప్పుడు నన్ను నీకు చూపించి “ఇదిగోరా కన్నా..నీకు చెల్లి పుట్టింది” అమ్మ చూపిస్తే నీ కళ్ళను పెద్దవి…

ఈ సృష్టిలో మరుపురాని మధురమైన విడలేనిజన్మజన్మల బంధం ఈ బంధం రక్తసంబంధంఅన్నయ్య తో నా అనుబంధం ఒక్క మాటలో చెప్పాలంటే నాన్నకు మరో రూపం ఈ భూప్రపంచం…

సీ || అమ్మానాన్నల యనురాగ మార్ణ వమైన – అన్నయ్య అనురాగ మంబరమగునుఅన్నయ్య కురిపించు అనురాగ వర్షమ్ము అంబు దమ్ముల తీరు మొసగుసాదరంబగు మామ సోదరున్ సందిట…

భారతీయ సినిమాలలో సాధారణంగానే కుటుంబ సంబంధాలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక తెలుగులో అయితే కేవలం సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగానో, బ్రదర్ సెంటిమెంట్ ఆధారంగానో, మదర్…